NBK Covid Tested Positive With No Symptoms *Health | Telugu OneIndia

2022-06-25 118

Balakrishna tested coronavirus positive , with no symptoms at home isolation | ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా, చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
#NBK
#Balakrishna
#Tollywood
#Covid19
#Corona
#NBKcoronapositive